చిన్నపిల్లలు కొన్ని సందర్భాల్లో ఎంతో సంతోషంగా ఉంటూ ఆడుకుంటుంటారు. అలాంటప్పుడు తల్లులకు ఏం అనిపించదు. అప్పుడు ఇంకా చంటోడు.. ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడని మురిసిపోతుంటుంది. కానీ, ఏడిచేటప్పుడు మాత్రం ఎందుకు ఏడుస్తున్నాడనే అమోమయంలో పడిపోతుంది.