పిల్లలకు తల్లిపాలు పట్టడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా తల్లిపాలు పట్టడం వలన బిడ్డకు మంచిదని అందరు చెబుతుంటారు.. కానీ బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.