దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చిన్నపిల్లలు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.