సాధారణంగా మొదటిసారి బిడ్డకు జన్మినిచ్చిన తల్లులకు పిల్లల గురించి ఏమి తెలియకపోవడంతో చాల ఇబ్బందులు పడుతుంటారు. ఇక వారికి తమ చంటి బిడ్డ నిద్ర వేళల గురించి ఎక్కువగా కంగారు పడుతుంటారు. అయితే ఆరు నెలలు వచ్చేంత వరకు బిడ్డ రాత్రి పూట చక్కగా నిద్ర పోవాలని అనుకుంటూ ఉంటారు.