నేటి సమాజంలో చాలా మంది చిన్నారులు రక్త హీనతో బాధపడుతున్నారు. ఇక వారిలో చురుకుదనం, తెలివితేటలు గణనీయంగా పెంపొందించే బహుళ సూక్ష్మ పోషకాలున్న పౌడర్‌ను హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు తాయారు చేశారు. అయితే మొదటగా న్నారులను రెండు గ్రూపులుగా చేశారు.