దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇక పిల్లల్లో జ్వరం, దగ్గు వంటి సమస్యలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. అంతేకాదు.. ఇన్ఫెక్షన్స్ క్రమం అయితే మారుతూ ఉంటుదన్నారు.