దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా అనేక మార్పులు వచ్చాయి. సాధారణంగా అయితే పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు చాలా క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు.