ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక పెద్దలైనా, పిల్లలైనా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అప్పుడే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారని అన్నారు. అయితే, పసిపిల్లలకు ఇమ్యూన్ సెల్స్ తల్లి పాలద్వారా వస్తాయని అన్నారు.