నేటి సమాజంలో పిల్లలు జీవితంలో ఫోన్ ఒక్క పార్ట్ అయ్యింది. చిన్న పిల్లల నుండి ముసలి వరకు అందరు ఫోన్ కి బాగా బానిసైయ్యారు. ఇక పిల్లలు యువత జీవితంలో హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ వాడకం సర్వసాధారణంగా మారిపోయేది. అయితే వారి రోజువారీ జీవితం ఇవి ముఖ్య భాగమైన సంగతి అందరికి తెలిసిందే.