పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలలో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలకు పాలు తాగిపిస్తూ ఉంటారు. పిల్లలు పాలు తాగడం వలన వారికీ డైయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అపోహలకు ఆరోగ్య నిపుణులు స్పష్టత ఇచ్చారు.