చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అందరు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నుండి చాలా నేర్చుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు తల్లిదండ్రులను చూసే అన్ని విషయాలు నేర్చుకుంటారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.