ఉరుకుల, పరుగుల జీవితంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇక పిల్లలను ప్లే స్కూల్స్ వదిలేసి వెళ్లి.. సాయంత్రం మరల ఇంటికి తీసుకొస్తారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు.