దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ విజృంభణ దారుణంగా ఉంది. ఇక ఈ విపత్కార సమయంలో పిల్లలను కరోనా నుంచి రక్షించుకోవడం కోసం ఆయుష్ మినిస్ట్రీ కొన్ని మార్గదర్శకాలను సూచిస్తున్నారు.