దేశంలో కరోనా విపత్కార సమయంలో సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఈ క్లిష్ట సమయంలో తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లను పిల్లలకు నేర్పించాలి. ఇక వీటితోపాటు పిల్లలకు పోషకాహారం అందించడం చాలా అవసరం.