సాధారణంగా పిల్లలు పరీక్షల సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటారు. ఇక పరీక్షల తలనొప్పికి నిద్రలేమి ప్రధాన కారణం అవుతుంది. అయితే దీనిని ‘డోలో’ మాత్ర ఇస్తే తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక వాటిని అవసరాన్ని బట్టి ఒకటి రెండు సార్లు ఇవ్వవచ్చును అని అంటున్నారు.