సాధారణంగా పిల్లలు పరీక్షల సమయంలో ఎలా చదవాలో అర్ధం కాక ఒత్తిడికి లోనై అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు పరీక్షల సమయంలో ఓ ప్లాన్ ప్రకారం చదివితే అలాంటి సమస్యలను దరి చేరకుండా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.