ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు పిల్లలను ఇంటి నుండి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అయితే చిన్నారికి కొవిడ్-19 సోకితే, వారిని వెంటనే ఇతర కుటుంబ సభ్యుల నుండి వేరుగా చేసి (కుదిరితే), ప్రత్యేక గదిలో ఐసోలేట్ చేయడం చాలా ముఖ్యం అని అంటున్నారు.