చిన్న పిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తుంటారు. పిల్లల అల్లరితో విసుగు చెందిన తల్లిదండ్రులు వారిని కొడుతూ ఉంటారు. అయితే ప్రతి చిన్న విషయానికి పిల్లలను దండిస్తే.. వారి మానసిక పరిస్థితి, ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.