నేటి సమాజంలో పిల్లలు ఫోన్, టీవీలకు బాగా అలవాటు పడిపోయారు. ఇక స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ స్ర్కీన్లకు అతుక్కుపోయి ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త అని చెబుతున్నారు. అయితే ఏడాది పిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.