ప్రతిమనిషికి బాల్యం చాలా ముఖ్యమైనది. మనం బాల్యంలో ఆడుకునే ఆటలు, విన్న కథలు, తినే ఆహారం మన జీవితం పై చాలా ప్రభావితం చేస్తాయి. అప్పుడు తినే ఆహారం వల్లే ఎదిగేకొద్ది ఎముకలు బలంగా తయరవుతాయి. అమ్మమ్మలు పెట్టే బలమైన ఆహారంతో బోన్ వెయిట్ జీవితాంతం ఉంటుంది.