ఈ కాలం పిల్లలకు స్కూల్లో చదువుతో పాటు చాలా యాక్టివిటీస్ చేయిస్తున్నారు. క్రీడలు, ట్యూషన్స్ తో పాటు ఇంకా రకరాలవాటిల్లో ప్రావిణ్యం పొందటానికి టీచర్స్ పిల్లలను తెగ రుద్దేస్తుంటారు.