చిన్న పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పిసిపిల్లలకు కొంత వయస్సు వచ్చేరకు తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ లేదంటే రెండూ కలిపి ఇవ్వొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వలన దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయని చెబుతున్నారు.