ఏడాది వయసు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి. వారి ఫుడ్ డైట్ లో తప్పనిసరిగా ఉంచాల్సిన ఐటమ్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఎదిగే వయసు పిల్లలకు ఆహారం సరిపడా ఇవ్వాలి. తల్లిపాలు అన్నిటికన్నా శ్రేష్టం. ఒకవేళ అవి సరిపోక పోతే విడిగా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. శరీరంలో భాగాలు అప్పుడే వృద్ధి చెందుతూ ఉంటాయి కాబట్టి కాల్షియం చాలా అవసరం.