చిన్నపిల్లలకు స్ట్రీట్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం. తరచూ ఐస్ క్రీమ్స్, చాక్లట్స్ తినటానికి ఇష్టపడతారు. వీటివల్ల దంతాల ఇన్ఫెక్షన్లకు గురై దంతక్షయం వంటి సమస్యలు వస్తాయ. ఇలా జరిగినప్పుడంతా ఆ భాగంగా భరించలేని నొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా ఈ నొప్పి దంతాలలో కానీ, లేదా అవి ఉన్న దవడ ఎముకలలో కానీ ఉండొచ్చు.