సాధారణంగా కొంత మంది పిల్లలకు పళ్ళు ఎత్తుగా ఉంటాయి. అయితే వాళ్ళకి ఎత్తులు పళ్ళు రావడానికి కారణాలు ఏంటో చూద్దామా. సాధారణంగా చిన్నపిల్లలు వేలిగోళ్లను కొరికే చెడు అలవాటు ఉంటుంది. దాని వలన దంత సమస్యలతో పాటు దంతాలలో పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.