సాధారణంగా చాలామంది మలబద్దకంతో బాధపడుతూ ఎలా నయం చేసుకోవాలో తెలియక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వేలల్లో ఖర్చు పెడుతుంటారు. అయితే ఈ సమస్య గురించి బహిరంగంగా ఎవరికీ చెప్పుకోలేక చాటుగా భరిస్తూ అనేక మంది అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక అసలు మలబద్దకం కోసం ఎటువంటి మందులు వాడాలో తెలియక వారిలో వారే మదనపడుతుంటారు.