సమాజంలో తల్లిదండ్రులు పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోవడమే మానేశారు. ఇక ప్రస్తుత రోజుల్లో పిల్లల ఆరోగ్య విషయాలను గురించి తల్లిదండ్రులు అనేక రకాలుగా మదన పడుతున్నారు. కాగా.. వారిలో మలబద్దకం సమస్య ఉద్బవించడానికి ఇది కూడా ఒక కారణమే అని ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు ఒకరు వెల్లడించారు.