చిన్నపిల్లలు మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయితే అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికోసం ఈ చిట్కాలను పాటిద్దామా. ఇక మలబద్దకంతో బాధపడే వారికి ప్రతిరోజు ఉదయం పూట వేడి నీళ్లను తాగిస్తూ ఉండాలి. అంతేకాదు.. ఉదయం పూట 4-5 నానబెట్టిన ఎండు ద్రాక్షలను పెడుతూ ఉండాలి.