సాధారణంగా చాలా మంది పిల్లలలో ఇమ్యూనిటీ సరిగ్గా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. అయితే ముఖ్యంగా కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.