నేటి సమాజంలో పెద్దవారి నుండి చిన్న పిల్లల వరకు కంటి సమస్యలు అనేవి కామన్ అయ్యాయి. ఇక పిల్లలకు చిన్నప్పటి నుంచి దృష్టి లోపాలు తలెత్తుతున్నాయి. దాంతో తప్పనిసరిగా కళ్లద్దాలను వాడాల్సి వస్తుంది.