పిల్లలు చిరు ధాన్యాలు పెట్టడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఒక్కసారి చూద్దమా. చిరు ధాన్యాలు అయ్యినటువంటి రాగులు, సజ్జలు, కొర్రలను ఎక్కువగా వాడుతున్నప్పటికీ మనకు సరిగ్గా లేదు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాగా.. జొన్నలు, రాగులు, కొన్ని ప్రాంతాల్లో సజ్జలు ప్రాచుర్యంలో ఉన్నాయి.