హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు గాజులను సౌభాగ్యంగా భావిస్తుంటారు. ఇక అమ్మాయిలు కనీసం రెండు మట్టి గాజులైనా వేసుకోవాలని పెద్దవారు చెబుతుంటారు. ఇక అప్పుడే పుట్టిన పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన గాజులనే వేస్తుంటారు. అయితే ఎందుకు అలా కొన్నిరకాల గాజులే వారికి దిష్టి తగలకుండా కాపాడుతాయని పెద్దవారి చెబుతుంటారు.