కరోనా మహమ్మారి పిల్లలపై చాలా విధాలుగా ప్రభావం చూపిస్తుంది. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో మొత్తం విద్య ఆన్లైన్ క్లాసులకు పరిమితమైంది. దాంతో పిల్లలు మొబైళ్లు, ట్యాబ్లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు గడుపుతున్నారు. ఇక వారు స్క్రీన్ సమయం చాలా పెరిగిపోతుంది.