ప్రస్తుత సమాజంలో పిల్లలు ఫోన్,టీవీ, వీడియో గేమ్స్ కి బాగా అలవాటు పడ్డారు. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు వాటితోనే గడుపుతున్నారు. అంతేకాదు.. పిల్లలు ఏ సమయంలో ఎంత నిద్ర పోవాలి. అంతేకాక.. ఏ వయసు పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమే తెలుసుకోవాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులపై ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.