వర్షకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సీజనల్ లో దోమ కారణంగా మాలేరియా, డెంగీ, వైరల్ జర్వాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజనల్ సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక ముఖ్యంగా ఈ మస్కిటో ఫ్రేష్ వాటర్ లోనే స్ప్రెడ్ అవుతుంది.