పిల్లలకు సరైన ఆహారం పెట్టినప్పుడే వాళ్లు ఆరోగ్యాంగా ఉంటారు. అయితే పదిహేను ఏళ్ల లోపు వయస్సు పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి. వాళ్ళ ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా.