ప్రస్తుతం జీవన విధానం మారింది. మారుతున్న కాలాన్ని బట్టి మనిషి తన ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ వస్తున్నాడు. నోటికి నచ్చిన ఆహారాన్ని భుజిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. పౌష్టికాహారాలను పక్కన పెట్టి జంక్ ఫుడ్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇంట్లో ఈ అలవాటు ఒక్కరికి ఉన్నా చాలు.. ఇంటి మొత్తానికి వ్యాప్తి చెందుతుంది.