సాధారణంగా చిన్న పిల్లలలో ఆరు నెలల తర్వాత పిల్లలకు పళ్లు రావడం మొదలవుతూ ఉంటుంది. ఆ సమయంలో వారు చూసిన ప్రతి వస్తువును పళ్లతో కొరుకుతూ కనిపిస్తుంటారు. అయితే కొన్నిసార్లు చిగుళ్లు దురదగా.. ఒకోసారి నొప్పిగా ఉంటాయి. అలాంటి సమయంలో వారికీ దేన్నైనా గట్టిగా కొరకాలని అనిపిస్తుంది.