శభాష్.. విద్యాసాగరా..!:విశాఖకు చెందిన విద్యాసాగర్‌కు పుట్టుకతోనే చూపులేదు. చిన్ననాటే తల్లి మరణం. చదువులో, క్రికెట్లో ఎప్పుడూ ముందే. 22 ఏళ్లకు రోడ్డుప్రమాదంలో కాలు దెబ్బతింది. 11 సార్లు బ్యాంకు పరీక్షల్లో విఫలం. తాజాగా పట్టువిడవకుండా కష్టపడి బ్యాంకు అధికారి అయ్యాడు. శ్రమయేవ జయతే..!