కరోనాకే కేక పుట్టించిన బామ్మ..  తిరుపతిలో 101 ఏళ్ల వృద్ధురాలు పది రోజుల క్రితం తిరుపతిలోని స్విమ్స్‌లో చేరింది. తాజాగా ఆమెకు నెగిటివ్ రిపోర్టు రావడంతో ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వచ్చినపుడు ధైర్యంగా ఉంటే క్షేమంగా బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.