కోడి గుడ్డు పెంకులను చెట్లకు వేస్తే చెట్లు బాగా పెరుగుతాయట.. వీటిలో కాల్షియం భారీగా లభిస్తుంది . ఇది కిచెన్ గార్డెన్ లో ఇబ్బందిపెట్టే అనేక సమస్యలకు విరుగుడిగా పనిచేస్తుంది. షెల్స్ ను క్రష్ చేసి ప్లాంట్స్ వద్ద చల్లడం వల్ల మొక్కలు పెరుగుదల బాగా జరుగుతుంది..