చలికాలంలో జామ కాయలు తింటే చాలా ఫలితాలు ఉంటాయట..జామకాయను తీసుకుని.. అందులో గింజలు తీసేసి తినాలి. ఆ తర్వాత గ్లాసు నీళ్లు తాగితే ఔషదంలా పనిచేసి గొంతులోనూ, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని , తగ్గును తగ్గిస్తుందట..కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, విటమిన్-బి, ఫైబర్, విటమిన్-సి ఉంటాయి