చలికాలంలో ముఖ్యంగా టమోటా, పాలకూర, క్యాప్సికం,ఆలివ్ ఆయిల్ లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బాడీకి వేడిని అందించడం తో పాటుగా శరీరానికి కావలసిన అన్నీ ఫోషకాలను అందిస్తాయి..