రాజ్మా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..కిడ్నీలో రాళ్లు సమస్యను తగ్గించుకోవడానికి ఇవి చక్కటి ఔషదం..రాజ్మా లో నీరు అధిక శాతం ఉండటం వల్ల వీటిని కూరల్లో గానీ, అలాగే ఉడకబెట్టి తీసుకోవడం గానీ, సలాడ్ లాగా చేసుకోవడం వల్ల రుచి పెరుగుతుంది.. దాంతో ఆరోగ్యం, రుచి రెండు ఉంటాయి.