గర్భవతులకు బిడ్డ పొజిషన్ నార్మల్ డెలివరీకి అనువుగా లేకపోవడం,బేబీ హార్ట్ పెరిగిపోవడం, ప్లసెంటా సెర్విక్స్ ని కవర్ చేయడం,బేబీ తల పెద్దదిగా ఉండడం,బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవ్వడం,తల్లికి డయాబెటీస్, బీపీ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, తల్లికి మాసివ్ ఫైబ్రాయిడ్ ఉండడం, పెల్విక్ ఫ్రాక్చర్ జరిగి ఉండడం లాంటి కారణాలు,బిడ్డకు , తల్లికి మద్య ఉన్న కనెక్షన్ అయిన బొడ్డు తాడు తెలిగిపోవడం వల్ల బిడ్డకు ఆక్సిజన్ అందక పోవడం లాంటివి జరిగితే అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తారు..