ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని వాసన అస్సలు పీల్చకూడదట.. ముఖ్యంగా పెయింట్స్, కాస్మోటిక్స్, దోమలకే వాడే మందులు,ప్లాస్టిక్, మేకప్ సంబంధిత వస్తువులు వీటిలో హానికలిగించే కెమికల్స్ ఉండటంతో తల్లి, బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది..