బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాదు ఇమ్యునిటి కూడా పెంచడంలో దోహద పడుతుంది. బిపి, షుగర్ వంటి వ్యాధి గ్రస్తులు ఈ జొన్నలను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.. ఇకపోతే కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని జనం ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో అన్నింటి కంటే ఎక్కువ ప్రయోజనకరమైనవి, మిగతావాటితో పోల్చితే తక్కువ ధరకు లభ్యమయ్యేవి జొన్నలు..