మరమరాలను రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు, అధిక బరువును తగ్గించడం, జీర్ణ క్రియను మెరుగుపరచడం, ఎముకలకు బలాన్ని కూడా అందిస్తుంది..తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఆహారం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..