టీవీ చూస్తూ తినడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి.. టీవీ చూస్తూ ఎంత తింటున్నామో తెలియకుండా అధికంగా తింటాము.. దీనివల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.