బీరకాయలలో శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు ఉంటాయి..పీచు పదార్థం కనుక శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజ లవణాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి.బీరకాయలు మాత్రమే కాదు బీరకాయ ఆకులు కూడా చాలా మంచి ఔషదమని అంటున్నారు.నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్-సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థైమీన్ లు పుష్కలంగా ఉంటాయి.